1 దిన 17:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నాతాను తనకు ప్రత్యక్షమైనదానిబట్టి యీ మాట లన్నిటిని దావీదునకు తెలియజేయగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నాతాను తనకు ప్రత్యక్షం అయిన యీ మాటలన్నిటినీ దావీదుకు తెలియజేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 నాతాను ఈ దర్శనంలోని మాటలన్నిటిని దావీదుకు చెప్పాడు. Viz kapitola |