1 దిన 13:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 సమాజమంత దీనికి అంగీకరించింది, ఎందుకంటే వారందరికి అది మంచిదనిపించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 ఈ కార్యము సమా జకులందరి దృష్టికి అనుకూలమాయెను గనుక జనులందరును ఆప్రకారము చేయుదుమనిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 ఈ పని సమావేశం అయిన అందరి దృష్టిలో అనుకూలం అయింది గనక ప్రజలందరూ ఆ విధంగా చెయ్యడానికి అంగీకరించారు. Viz kapitolaపవిత్ర బైబిల్4 దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 సమాజమంత దీనికి అంగీకరించింది, ఎందుకంటే వారందరికి అది మంచిదనిపించింది. Viz kapitola |