1 దిన 1:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతానము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 మిద్యాను కుమారులు, ఏయిఫా ఏఫెరు హనోకు అబీదా ఎల్దాయా; వీరందరును కెతూరాకు పుట్టిన కుమారులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీళ్ళంతా కెతూరా సంతానం. Viz kapitolaపవిత్ర బైబిల్33 ఏయిఫా, ఏఫేరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనువారు మిద్యాను కుమారులు. వీరంతా కెతూరా సంతతివారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 మిద్యాను కుమారులు: ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరంతా కెతూరా సంతానము. Viz kapitola |