జెకర్యా 4:4 - పవిత్ర బైబిల్4 తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 –నా యేలినవాడా, యిదేమిటియని నాతో మాటలాడుచున్న దూత నడిగితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 తరువాత నేను నాతో మాట్లాడుతున్న దూతతో “స్వామీ, ఇది ఏమిటి?” అని అడిగాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 నాతో మాట్లాడిన దూతను, “నా ప్రభువా, ఇవి ఏంటి?” అని అడిగాను. Viz kapitola |