తీతుకు 3:4 - పవిత్ర బైబిల్4 అలాంటి సమయంలో మన రక్షకుడైనటువంటి దేవుని దయ, ప్రేమ మనకు కనిపించాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మన రక్షకుడైన దేవునియొక్క దయయు, మానవులయెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 అయితే మన రక్షకుడైన దేవుని దయ, మానవుల పట్ల ఆయన ప్రేమ వెల్లడైనప్పుడు Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మన రక్షకుడైన దేవుడు తన దయ ప్రేమను వెల్లడి చేసినప్పుడు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 కాని మన రక్షకుడైన దేవుని దయ ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, Viz kapitola |