పరమగీతము 6:12 - పవిత్ర బైబిల్12 నేనింకా గ్రహించక ముందే నా తనువు నన్ను రాజోద్యోగుల రథాల్లోకి చేర్చినది Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 తెలియకయే నా జనులలో ఘనులగువారి రథములను నేను కలిసికొంటిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 రాకుమారుడి రథంలో ఎంతో ఆనందంగా వెళ్తున్ననట్టు ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 నేను గ్రహించేలోపే, నా కోరిక నన్ను ప్రజల్లో ఘనత వహించిన వారి రథాలను మధ్య ఉంచింది. Viz kapitola |