పరమగీతము 2:1 - పవిత్ర బైబిల్1 నేను షారోనులోని గులాబి పువ్వును. లోయలలోని సుగంధ పుష్పాన్ని. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను లోయలలో పుట్టు పద్మమువంటిదానను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 (యువతి తన ప్రియునితో మాట్లాడుతూ ఉంది) నేను కేవలం మైదానంలోని పువ్వును. కేవలం లోయలోని లిల్లీ పువ్వును. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నేను షారోను పొలంలో పూసిన గులాబిని, లోయల్లో వికసించిన తామర పువ్వును. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నేను షారోను పొలంలో పూసిన గులాబిని, లోయల్లో వికసించిన తామర పువ్వును. Viz kapitola |