రోమా పత్రిక 8:8 - పవిత్ర బైబిల్8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 కాబట్టి శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపెట్ట లేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 శరీర స్వభావం ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 శరీరం యొక్క యేలుబడిలో ఉన్నవారు దేవుని స్తుతించలేరు. Viz kapitola |