రోమా పత్రిక 8:6 - పవిత్ర బైబిల్6 ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై యున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 శరీరానుసారమైన మనసు చావు. ఆత్మానుసారమైన మనసు జీవం, సమాధానం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 శరీరానుసారమైన మనస్సు మరణము; కాని ఆత్మానుసారమైన మనస్సు జీవం సమాధానమై ఉన్నది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 శరీరంచే పాలించబడే మనస్సు మరణము, కాని ఆత్మచే పాలించబడే మనస్సు జీవం మరియు సమాధానమై ఉన్నది. Viz kapitola |