రోమా పత్రిక 8:14 - పవిత్ర బైబిల్14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Viz kapitola |