రోమా పత్రిక 7:17 - పవిత్ర బైబిల్17 నిజానికి చేస్తున్నది నేను కాదు. నాలో నివసిస్తున్న పాపం ఇలా చేస్తోంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 కావున ఇకను దానిచేయు నది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 కాబట్టి దాన్ని చేసేది నాలోని పాపమే గాని నేను కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము17 ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. Viz kapitola |