రోమా పత్రిక 16:24 - పవిత్ర బైబిల్24-25 నేను బోధించే సువార్తానుసారం, యేసు క్రీస్తును గురించి ప్రకటించిన సందేశానుసారం ఎన్నో సంవత్సారాలనుండి దాచబడి ప్రస్తుతం వ్యక్తం చెయ్యబడిన ఈ రహస్య సత్యం ప్రకారం, మీలో ఉన్న విశ్వాసాన్ని దృఢ పరచగలుగుతున్న ఆ దేవుణ్ణి స్తుతించుదాం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీకు తోడై యుండును గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 మన ప్రభువైన యేసు కృప మీ అందరితో ఉండును గాక ఆమేన్.] Viz kapitola |