రోమా పత్రిక 11:6 - పవిత్ర బైబిల్6 ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు, ఒకవేళ అలా కాకపోతే, కృప ఇక కృప కాదు. Viz kapitola |