రోమా పత్రిక 11:21 - పవిత్ర బైబిల్21 ఎందుకంటే, సహజంగా పెరిగిన కొమ్మల్ని దేవుడు లెక్క చేయలేదంటే మిమ్మల్ని కూడా లెక్క చేయడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 ఎందుకంటే దేవుడు సహజమైన కొమ్మలనే వదల్లేదంటే నిన్ను కూడా వదలడు గదా! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు, ఆయన నిన్ను కూడా విడిచి పెట్టడు. Viz kapitola |