ప్రకటన 2:28 - పవిత్ర బైబిల్28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 తండ్రి నాకు ఇచ్చినట్లుగా నేనూ అతనికి ఉదయతారను కూడా ఇస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము28 నేను వారికి వేకువ చుక్కను కూడా ఇస్తాను. Viz kapitola |