Online Bible

- Reklamy -




కీర్తన 6:5 - పవిత్ర బైబిల్

5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు. సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మరణమైనవారికి నిన్నుగూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మరణంలో ఎవరికీ నీ స్మృతి ఉండదు. పాతాళంలో నీకు కృతజ్ఞతలు ఎవరు చెల్లిస్తారు?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మృతులు ఉండే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోరు సమాధి నుండి ఎవరు మీకు స్తుతులు చెల్లిస్తారు?

Viz kapitola kopírovat




కీర్తన 6:5

Následuj nás:

Reklamy


Reklamy