కీర్తన 38:7 - పవిత్ర బైబిల్7 నా నడుము వేడిగా కాలిపోతోంది. నా శరీరం అంతా బాధగా ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 అవమానం నన్ను ముంచెత్తివేసింది. నా శరీరమంతా రోగగ్రస్థమైంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 నా వీపు తీవ్రమైన బాధతో ఉంది నా శరీరం అనారోగ్యంతో క్షీణించింది, Viz kapitola |