కీర్తన 38:21 - పవిత్ర బైబిల్21 యెహోవా, నన్ను విడిచిపెట్టకు. నా దేవా, నాకు సన్నిహితంగా ఉండు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 యెహోవా, నన్ను విడిచిపెట్టవద్దు. నా దేవా, నాకు దూరంగా ఉండవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 యెహోవా, నన్ను విడువకండి; నా దేవా, నాకు దూరంగా ఉండకండి. Viz kapitola |