కీర్తన 37:1 - పవిత్ర బైబిల్1 దుర్మార్గుల పట్ల కోపగించకుము చెడు పనులు చేసేవారి పట్ల అసూయచెందకు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దుష్టులను బట్టి బాధపడకు తప్పు చేసేవారిని చూసి అసూయపడకు; Viz kapitola |