కీర్తన 35:2 - పవిత్ర బైబిల్2 యెహోవా, కేడెము, డాలు పట్టుకొని, లేచి, నాకు సహాయం చేయుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 కవచం ధరించి, డాలు తీసుకుని యుద్ధానికి సిద్ధపడి, నాకు సాయం చేయడానికి రండి. Viz kapitola |