కీర్తన 35:1 - పవిత్ర బైబిల్1 యెహోవా, నా పోరాటాలు పోరాడుము నా యుద్ధాలు పోరాడుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి. Viz kapitola |