కీర్తన 34:14 - పవిత్ర బైబిల్14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి. శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 కీడుచేయుట మాని మేలుచేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 కీడు చేయడం మాని మేలు చేయాలి; సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. Viz kapitola |