కీర్తన 31:24 - పవిత్ర బైబిల్24 యెహోవా సహాయం కొరకు నిరీక్షించే వారలారా గట్టిగా, ధైర్యంగా ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 యెహోవాకొరకు కనిపెట్టువారలారా, మీరందరు మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యెహోవా కోసం కనిపెట్టుకున్న వారలారా, మీరందరూ ధైర్యంగా నిబ్బరంగా ఉండండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 యెహోవాలో నిరీక్షించే ప్రజలారా! నిబ్బరం కలిగి, ధైర్యంగా ఉండండి. Viz kapitola |