కీర్తన 29:1 - పవిత్ర బైబిల్1 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 దైవపుత్రులారా, యెహోవాకు ఆరోపించుడి ప్రభావ మహాత్మ్యములను యెహోవాకు ఆరోపించుడి Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 బలవంతులారా, యెహోవాకు మహిమ, ప్రభావం ఉన్నాయని గుర్తించండి! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 దేవ కుమారులారా, యెహోవాకు ఆపాదించండి, మహిమను బలాన్ని యెహోవాకు ఆపాదించండి. Viz kapitola |