కీర్తన 22:28 - పవిత్ర బైబిల్28 ఎందుకనగా యెహోవాయే రాజు. దేశాలన్నింటినీ ఏలేవాడు ఆయనే. ఆయనే సకల రాజ్యాలనూ పాలిస్తాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 రాజ్యాధికారం యెహోవాదే ఆయనే దేశాలను పరిపాలిస్తారు. Viz kapitola |