కీర్తన 18:36 - పవిత్ర బైబిల్36 నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 నా పాదములకు చోటు విశాలపరచితివి నా చీలమండలు బెణకలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 జారిపోకుండా నా పాదాలకింద స్థలం విశాలం చేశావు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 నా చీలమండలాలు జారిపోకుండ మీరు నా పాదాలకు విశాల మార్గాన్ని ఇస్తారు. Viz kapitola |