కీర్తన 144:8 - పవిత్ర బైబిల్8 ఈ శత్రువులు అబద్ధీకులు. వారు అసత్య విషయాలు చెబుతారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 వారి నోరు వట్టిమాటలాడుచున్నదివారి కుడిచేయి అబద్ధముతోకూడియున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 వాళ్ళు వంచన మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ కుడిచేతులు మోసంతో నిండి ఉన్నాయి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 వారి నోళ్ళ నిండ అబద్ధాలు, వారి కుడి చేతులు మోసకరమైనవి. Viz kapitola |