కీర్తన 139:22 - పవిత్ర బైబిల్22 నేను వారిని పూర్తిగా ద్వేషిస్తాను! నీ శత్రువులు నాకూ శత్రువులే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 వారియందు నాకు పూర్ణద్వేషము కలదువారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 వాళ్ళ మీద నాకు తీవ్రమైన ద్వేషం ఉంది. వాళ్ళు నాకు శత్రువులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; వారిని నా శత్రువులుగా లెక్కగడతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 వారి పట్ల ద్వేషము తప్ప ఇంకొకటి లేదు; వారిని నా శత్రువులుగా లెక్కగడతాను. Viz kapitola |