కీర్తన 135:16 - పవిత్ర బైబిల్16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 వాటికి నోళ్ళు ఉన్నప్పటికీ మాట్లాడవు. కళ్ళు ఉన్నా చూడలేవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి కాని చూడలేవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 వాటికి నోళ్ళున్నాయి కాని మాట్లాడలేవు, కళ్లున్నాయి కాని చూడలేవు. Viz kapitola |