కీర్తన 134:2 - పవిత్ర బైబిల్2 సేవకులారా, మీ చేతులు ఎత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 మీరందరు యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధస్థలమువైపు మీ చేతులెత్తి యెహోవాను సన్ను తించుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను కీర్తించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 పరిశుద్ధాలయం వైపు మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. Viz kapitola |