కీర్తన 125:4 - పవిత్ర బైబిల్4 యెహోవా, మంచి మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. పవిత్ర హృదయాలు గల మనుష్యులకు మంచివాడవుగా ఉండుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 యెహోవా, మంచివారికి మేలుచేయుము యథార్థహృదయులకు మేలుచేయుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 యెహోవా, మంచివారికి మంచి జరిగించు. యథార్థహృదయం గలవారికి శుభం కలిగించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 యెహోవా, మంచివారికి యథార్థ హృదయం గలవారికి మేలు చేయండి. Viz kapitola |