కీర్తన 124:2 - పవిత్ర బైబిల్2 గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే, Viz kapitola |