కీర్తన 119:80 - పవిత్ర బైబిల్80 యెహోవా, నన్ను నీ ఆజ్ఞలకు పరిపూర్ణంగా విధేయుడను కానిమ్ము. అందుచేత నేను అవమానించబడను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)80 నేను సిగ్గుపడకుండునట్లు నా హృదయము నీ కట్టడలవిషయమై నిర్దోషమగును గాక. కఫ్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201980 నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. కఫ్ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం80 నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం80 నేను అవమానానికి గురి కాకుండ, మీ శాసనాలను పూర్ణహృదయంతో అనుసరించి నిందారహితునిగా ఉంటాను. Viz kapitola |