కీర్తన 119:8 - పవిత్ర బైబిల్8 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. కనుక దయచేసి నన్ను విడిచిపెట్టకుము! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుము. బేత్. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. బేత్ Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 నేను మీ శాసనాలకు లోబడతాను. దయచేసి నన్ను పూర్తిగా ఎడబాయకండి. Viz kapitola |