కీర్తన 119:60 - పవిత్ర బైబిల్60 ఆలస్యం లేకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మళ్లుకొన్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)60 నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగుచేయక త్వరపడితిని. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201960 నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం60 మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం60 మీ ఆజ్ఞలను అనుసరించడానికి నేను ఆలస్యం చేయకుండ త్వరపడతాను. Viz kapitola |