కీర్తన 119:54 - పవిత్ర బైబిల్54 నీ న్యాయ చట్టాలు నా ఇంటివద్ద పాడుకొనే పాటలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 నేను ఎక్కడ బస చేసినా మీ శాసనాలే నా పాటల సారాంశము. Viz kapitola |