కీర్తన 119:5 - పవిత్ర బైబిల్5 యెహోవా, నేను నీ ఆజ్ఞలకు ఎల్లప్పుడూ విధేయుడనౌతాను, Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 ఆహా నీ కట్టడలను గైకొనునట్లు నా ప్రవర్తన స్థిరపడియుండిన నెంత మేలు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 మీ శాసనాలను అనుసరించుటలో నా మార్గాలు సుస్థిరమై ఉంటే ఎంత బాగుండేది! Viz kapitola |