కీర్తన 119:46 - పవిత్ర బైబిల్46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను. వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 సిగ్గుపడక రాజులయెదుట నీ శాసనములనుగూర్చి నేను మాటలాడెదను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 రాజుల ఎదుట కూడా నేను మీ శాసనాల గురించి మాట్లాడతాను నేను సిగ్గుపడను, Viz kapitola |