Online Bible

- Reklamy -




కీర్తన 119:24 - పవిత్ర బైబిల్

24 నీ ధర్మశాస్త్రమే నాకు శ్రేష్ఠమైన స్నేహితుడు. అది నాకు మంచి సలహా ఇస్తుంది.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలైయున్నవి. దాలెత్.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్‌

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 మీ శాసనాలే నాకు ఆనందం; అవి నాకు ఆలోచన చెప్తాయి.

Viz kapitola kopírovat




కీర్తన 119:24

Následuj nás:

Reklamy


Reklamy