కీర్తన 119:20 - పవిత్ర బైబిల్20 నేను ఎంతసేపూ నీ నిర్ణయాలను గూర్చి చదవాలని కోరుతున్నాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీ న్యాయవిధులమీద నాకు ఎడతెగని ఆశకలిగియున్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 అన్నివేళల్లో మీ న్యాయవిధుల కోసం తపిస్తూ నా ప్రాణం క్షీణించిపోతుంది. Viz kapitola |