కీర్తన 119:158 - పవిత్ర బైబిల్158 ఆ ద్రోహులను నేను చూస్తున్నాను. ఎందుకంటే యెహోవా, వారు నీ మాటకు విధేయులు కారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)158 ద్రోహులను చూచి నేను అసహ్యించుకొంటిని నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019158 ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం158 నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం158 నేను ద్రోహులను అసహ్యంగా చూస్తాను, ఎందుకంటే వారు మీ వాక్కుకు లోబడరు. Viz kapitola |