కీర్తన 119:135 - పవిత్ర బైబిల్135 యెహోవా, నీ సేవకుని అంగీకరించి నీ న్యాయచట్టాలు నేర్పించుము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)135 నీ సేవకునిమీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము నీ కట్టడలను నాకు బోధింపుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019135 నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం135 మీ సేవకుడి మీద మీ ముఖకాంతిని ప్రకాశింపనివ్వండి మీ శాసనాలను నాకు బోధించండి. Viz kapitola |