కీర్తన 119:134 - పవిత్ర బైబిల్134 యెహోవా, నన్ను బాధించు ప్రజల నుండి నన్ను రక్షించుము. నేనేమో, నీ ఆజ్ఞలకు విధేయుడనవుతాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)134 నీ ఉపదేశములను నేను అనుసరించునట్లు మనుష్యుల బలాత్కారమునుండి నన్ను విమోచిం పుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019134 నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం134 నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం134 నేను మీ కట్టడలకు లోబడేలా, మనుష్యుల దౌర్జన్యం నుండి విడిపించండి. Viz kapitola |