కీర్తన 118:23 - పవిత్ర బైబిల్23 ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఇది యెహోవా చేశారు, ఇది మా కళ్లకు ఆశ్చర్యంగా ఉంది. Viz kapitola |