కీర్తన 118:14 - పవిత్ర బైబిల్14 యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు! Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 యెహోవా నా శక్తి, నా బలం; ఆయనే నా రక్షణ అయ్యారు. Viz kapitola |