Online Bible

- Reklamy -




కీర్తన 118:12 - పవిత్ర బైబిల్

12 తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పొదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లువారు నశించి పోయిరి యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 వారు కందిరీగల్లా నా చుట్టూ తిరిగారు, కాని మండుతున్న ముళ్ళపొదల్లా వారు త్వరగా కాలిపోయారు; యెహోవా పేరట నేను వారిని ఛేదించాను.

Viz kapitola kopírovat




కీర్తన 118:12

Následuj nás:

Reklamy


Reklamy