కీర్తన 116:17 - పవిత్ర బైబిల్17 నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పిస్తాను. యెహోవా నామంలో ప్రార్థన చేస్తాను Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 నేను మీకు కృతజ్ఞతార్పణ అర్పిస్తాను యెహోవా నేను మీ పేరట మొరపెడతాను. Viz kapitola |