కీర్తన 115:6 - పవిత్ర బైబిల్6 వాటికి చెవులున్నాయి కాని అవి వినలేవు. వాటికి ముక్కులున్నాయి కాని అవి వాసన చూడలేవు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 వాటికి చెవులున్నాయి, కాని వినలేవు, ముక్కులున్నాయి, కాని వాసన చూడలేవు. Viz kapitola |