కీర్తన 115:4 - పవిత్ర బైబిల్4 ఆ జనాంగాల “దేవుళ్లు” వెండి బంగారాలతో చేయబడ్డ విగ్రహాలే. ఎవరో ఒక మనిషి చేతులతో చేసిన విగ్రహాలే అవి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అయితే వారి విగ్రహాలు వెండి బంగారాలు, అవి మనుష్యుల చేతిపనులు. Viz kapitola |