కీర్తన 114:6 - పవిత్ర బైబిల్6 పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ, మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱెపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 పర్వతాల్లారా, మీరు పొట్టేళ్లలా, కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లా ఎందుకు గంతులేశారు? Viz kapitola |